Friday, April 29, 2011

Sanksrit slokam- karma phalam

బ్రహ్మణ్యాథ్యాయ కర్మాణి
సంగంత్యక్త్వా కరోతియః
విప్యతే నస పాపేన
పద్మ పత్ర మి వాంఛనా
ఎవడు తమకర్మలను పరమత్మ యందు స్మరించి ఫలాసక్తిని విడిచి కర్మాచరణ చేస్తున్నాడో అతడు తామరాకు పై నీతిచుక్క వలే పాపమును అంతదు

Sanskrit sloka-Water and its purpose

గంగేచ యమునే కృష్ణే
గొదవరీ సరస్వతీ
నర్మదే సింధు కావీరీ
జలేస్మిన్ సన్నధింకురు
ఇవి అష్ట గంగలుగా కీర్థింపబడే మహానదుల స్మరణ. ఈ శ్లోకాన్ని స్మరిస్తూ
జలాన్ని స్వీకరిస్తే అది చిత్తశుద్ధి నీ శరీర శుద్ధిని కలిగిస్తూ పాపాలను నాశనం చేస్తుంది